← Back to మ · Booklets 31–40 (digitized file 4)

మనః పూతం manaḥ pūtaṃ

Original — తెలుగు

మనసా సమ్యక్ విచార్య యత్ శుద్ధం తదాచరేత్ -

(మనసులో బాగుగా ఆలోచించి యేది శుద్ధమైనదో దానినట్లు చేసిన అది మనః పూతము - మనసులో పవిత్రమైనదని తపించినది).

Transliteration

manasā samyak vicārya yat śuddhaṃ tadācarēt -

(manasulō bāgugā ālōciṃci yēdi śuddhamainadō dāninaṭlu cēsina adi manaḥ pūtamu - manasulō pavitramainadani tapiṃcinadi).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.