← Back to మ · Booklets 31–40 (digitized file 4)

మనః సంయమము manaḥ saṃyamamu

Original — తెలుగు

“నారాయణేపరాం భక్తిం వినా బ్రహ్మాద్వయే మనః |

న క్షమః నిశ్చలం స్థాతుం భక్తిః కార్యాతతో హరౌ ||“. (గీతాభావప్రకాశము - 6 - 65)

(అద్వయుడు, పరబ్రహ్మ అయిన నారాయణునందు భక్తి లేకున్నయడల మనస్సును నిశ్చలముగా నుంచుట కష్టము - అందుచేత హరియందు భక్తి కలిగియుండవలయును).

Transliteration

“nārāyaṇēparāṃ bhaktiṃ vinā brahmādvayē manaḥ |

na kṣamaḥ niścalaṃ sthātuṃ bhaktiḥ kāryātatō harau ||“. (gītābhāvaprakāśamu - 6 - 65)

(advayuḍu, parabrahma ayina nārāyaṇunaṃdu bhakti lēkunnayaḍala manassunu niścalamugā nuṃcuṭa kaṣṭamu - aṃducēta hariyaṃdu bhakti kaligiyuṃḍavalayunu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.