- “మనసః క్రోధాధిభివిరహి తత్వం” (శ్రీమాన్ రామానుజః)
(మనసులో క్రోధము మొదలగునవి లేకుండుట).
- “మనసః ప్రశాంతిః - స్వచ్ఛతా పాదనం ప్రసాదః” (శ్రీశంకరః)
(మనస్సు ప్రశాంతముగా, స్వచ్ఛముగా నుండుట).
- “మనస్సు తేటగా, నిర్మలముగా, కలతనొందకుండ నుండవలెను - మనస్సునందు రజోగుణ,
తమోగుణలయొక్క సంపర్కమున్నచో అది చంచలముగానో మత్తుగానో యుండును. కావున సత్వగుణమును
విశుద్ధసత్వగుణము నాశ్రయించి మనస్సును నిర్మలముగా నుంచుకొనవలెను - చిల్లగింజ (ఇండుగుపిక్క)
అరగదీసి నీటిలో కలిపినచో మురికి అంతయు క్రిందకు జని నీరు తేటగా నుండునట్లు, భక్తి జ్ఞానవైరాగ్యాదులచేత
మనోమాలిన్యమును రహితమొనర్చి చిత్తమును వినిర్మలముగా చేయవలెను - ఇదియే మనఃప్రసాదము”.
Transliteration
- “manasaḥ krōdhādhibhivirahi tatvaṃ” (śrīmān rāmānujaḥ)
(manasulō krōdhamu modalagunavi lēkuṃḍuṭa).
- “manasaḥ praśāṃtiḥ - svacchatā pādanaṃ prasādaḥ” (śrīśaṃkaraḥ)
(manassu praśāṃtamugā, svacchamugā nuṃḍuṭa).
- “manassu tēṭagā, nirmalamugā, kalatanoṃdakuṃḍa nuṃḍavalenu -
manassunaṃdu rajōguṇa, tamōguṇalayokka saṃparkamunnacō adi caṃcalamugānō
mattugānō yuṃḍunu. kāvuna satvaguṇamunu viśuddhasatvaguṇamu nāśrayiṃci
manassunu nirmalamugā nuṃcukonavalenu - cillagiṃja (iṃḍugupikka)
aragadīsi nīṭilō kalipinacō muriki aṃtayu kriṃdaku jani nīru tēṭagā
nuṃḍunaṭlu, bhakti jñānavairāgyādulacēta manōmālinyamunu rahitamonarci
cittamunu vinirmalamugā cēyavalenu - idiyē manaḥprasādamu”.
English
English translation not yet available for this entry. Let us know if you'd like to help.