← Back to మ · Booklets 31–40 (digitized file 4)

మానం mānaṃ

Original — తెలుగు
  1. అభిమానం - క్షత్రియో అస్మి ఇత్యభిమానం.

(నేను క్షత్రియుడను అను అభిమానము కలిగియుండుట)

  1. అహంకారము; గర్వము; అతిశయము.

  2. శాస్త్రరూపం ప్రమాణం.

(ప్రత్యక్షము మొదలగు శాస్త్రోక్త ప్రమాణములు).

  1. కాలమానము - ” సౌర, బార్హస్పత్య, సాదనా, చంద్రనాక్షత్ర మానభేదంబుల “. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 - 11 - 346)

(మనకు అమలులోనున్నది చాంద్రమానము - చంద్రుడు భూమికి దగ్గరగానున్నాడు కనుక చంద్రుని సంచారము ననుసరించి గణింపబడుచున్నది).

Transliteration
  1. abhimānaṃ - kṣatriyō asmi ityabhimānaṃ.

(nēnu kṣatriyuḍanu anu abhimānamu kaligiyuṃḍuṭa)

  1. ahaṃkāramu; garvamu; atiśayamu.

  2. śāstrarūpaṃ pramāṇaṃ.

(pratyakṣamu modalagu śāstrōkta pramāṇamulu).

  1. kālamānamu - ” saura, bārhaspatya, sādanā, caṃdranākṣatra mānabhēdaṃbula “. (śrīmadāṃdhramahābhāgavatamu - 3 - 11 - 346)

(manaku amalulōnunnadi cāṃdramānamu - caṃdruḍu bhūmiki daggaragānunnāḍu kanuka caṃdruni saṃcāramu nanusariṃci gaṇiṃpabaḍucunnadi).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.