← Back to మ · Booklets 31–40 (digitized file 4)

మానసాదివ్యాపరములు mānasādivyāparamulu

Original — తెలుగు

“మానసాద్యంతః కరణంబులకు క్రమంబున విషయంబుల తలంచునదియును, నిశ్చయించునదియును అభిమానించునదియును, అవధారణంబు సేయునవియును ననెడివి తద్వ్యాపరంబులు -”. (వివేకచింతామణి - పరమానందతీర్థ)

Transliteration

“mānasādyaṃtaḥ karaṇaṃbulaku kramaṃbuna viṣayaṃbula talaṃcunadiyunu, niścayiṃcunadiyunu abhimāniṃcunadiyunu, avadhāraṇaṃbu sēyunaviyunu naneḍivi tadvyāparaṃbulu -”. (vivēkaciṃtāmaṇi - paramānaṃdatīrtha)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.