(హంసలలో రాజు కనుక రాజహంస, హంసలలో శ్రేష్టమైనది. మనస్సే రాజహంస, మనస్సు అనే రాజహంస).
(మానసమనగా అంతఃకరణము. ఆ మనస్సే ఒక సరస్సు అను భావన చేత మానస సరోవరము - మానస సరస్సు. దాని దగ్గరనుండు హంస - రాజహంస - మానసరాజహంస. హంసలు సరోవరమునాశ్రయించుట ప్రసిద్ధియే - మనస్సు అను సరోవరమును ఆశ్రయించుయుండు హంస భగవంతుడు - సత్పురుషుల మానసముల నాశ్రయించి యుండువాడు).
(haṃsalalō rāju kanuka rājahaṃsa, haṃsalalō śrēṣṭamainadi. manassē rājahaṃsa, manassu anē rājahaṃsa).
(mānasamanagā aṃtaḥkaraṇamu. ā manassē oka sarassu anu bhāvana cēta mānasa sarōvaramu - mānasa sarassu. dāni daggaranuṃḍu haṃsa - rājahaṃsa - mānasarājahaṃsa. haṃsalu sarōvaramunāśrayiṃcuṭa prasiddhiyē - manassu anu sarōvaramunu āśrayiṃcuyuṃḍu haṃsa bhagavaṃtuḍu - satpuruṣula mānasamula nāśrayiṃci yuṃḍuvāḍu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.