← Back to మ · Booklets 31–40 (digitized file 4)

మానసిక ప్రవృత్తి mānasika pravṛtti

Original — తెలుగు

“తచ్చిత్ర తాండవ విరుగ్ణ ఫణాతపత్రో రక్తం ముఖై రు రువ న్నృప భగ్నగాతః |

స్మృత్వా చరాచరగురుం పురుషం పురాణం నారాయణ మరణం మనసా జగామ ||“.

(శ్రీమద్భాగవత్మ్ – కాళీయ మర్థనం)

(అరణం = శరణం)

ఈ విషయము శ్రీమదాంధ్రమహాభాగవత్ములో ఈ క్రిందువిధముగా చెప్పబడినది : -

“దుష్టజనదండధరావతారుండైన హరి వడి గలిగిన పడగలమీద దాండవంబు సలుప చెండువడు యొండొండ ముఖంబుల రక్తమాసంబులుమియుచు, గన్నుల విషంబు గ్రక్కుచు నుక్కుసెడి చిక్కి దిక్కులు సూచించుం గంఠగత ప్రాణుండై ఫణీంద్రుడు తన మనంబున -”క ఈతడు సర్వ చరాచర

భూతేశుండైన పరమ పురుషుండు, సేవా

ప్రీతుండు హరిగా దగునని

భీతిన్ శరణంబు నొందె బిట్టలన్ నృపా“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 10 - పూ.భా. - 669 - 671)

Transliteration

“taccitra tāṃḍava virugṇa phaṇātapatrō raktaṃ mukhai ru ruva nnṛpa bhagnagātaḥ |

smṛtvā carācaraguruṃ puruṣaṃ purāṇaṃ nārāyaṇa maraṇaṃ manasā jagāma ||“.

(śrīmadbhāgavatm – kāḷīya marthanaṃ)

(araṇaṃ = śaraṇaṃ)

ī viṣayamu śrīmadāṃdhramahābhāgavatmulō ī kriṃduvidhamugā ceppabaḍinadi : -

“duṣṭajanadaṃḍadharāvatāruṃḍaina hari vaḍi galigina paḍagalamīda dāṃḍavaṃbu salupa ceṃḍuvaḍu yoṃḍoṃḍa mukhaṃbula raktamāsaṃbulumiyucu, gannula viṣaṃbu grakkucu nukkuseḍi cikki dikkulu sūciṃcuṃ gaṃṭhagata prāṇuṃḍai phaṇīṃdruḍu tana manaṃbuna -”ka ītaḍu sarva carācara

bhūtēśuṃḍaina parama puruṣuṃḍu, sēvā

prītuṃḍu harigā dagunani

bhītin śaraṇaṃbu noṃde biṭṭalan nṛpā”. (śrīmadāṃdhramahābhāgavatamu - 10 - pū.bhā. - 669 - 671)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.