← Back to మ · Booklets 31–40 (digitized file 4)

మానసిక తపస్సు mānasika tapassu

Original — తెలుగు
  1. మనఃప్రసాదః సౌమ్యత్వం మౌనమాత్మ వినిగ్రహః |

భావ సంసిద్ధిరిత్యే తత్తపో మానసముచ్యతే ||“. (శ్రీమద్భగవద్గీత - 17 - 16)

(మనఃప్రసాదము, సౌమ్యత్వము, మౌనము, ఆత్మనిగ్రహము - (మనోనిగ్ర హము), భావశుద్ధి, ఇవి కలిగియుండుట మానస తపస్సు).

  1. మనసః క్రోధాదిరహితత్వం, సౌమ్యత్వం, మౌనం, ఆత్మనిగ్రహః, భావసంశుద్ధిః, - ఏతత్ మానసం తపః (చూడుము -1).

  2. మనస్సును నిర్మలముగా నుంచుట, - కలతనొందనీయక స్వచ్ఛముగా నుంచుట - ముఖ ప్రసన్నత్వము, (క్రూరభావము లేకుండుట), పరమాత్మను గుఱించి అయిన మననము (దైవధ్యానము), కలిగియుండుట, లేక, దృశ్యవస్తువు లందు సంకల్పము లెవ్వియులేక ఆత్మయందే స్థితికలిగియుండుట), అను వాఙ్మనో మౌనో సహిత మనోమౌనము), మనసును బాగుగా నిగ్రహించుట, పరిశుద్ధమగు భావము కలిగియుండుట (మోసము మున్నగునవి లేకుండుట) అనునవి మానసిక తపస్సు).

Transliteration
  1. manaḥprasādaḥ saumyatvaṃ maunamātma vinigrahaḥ |

bhāva saṃsiddhirityē tattapō mānasamucyatē ||“. (śrīmadbhagavadgīta - 17 - 16)

(manaḥprasādamu, saumyatvamu, maunamu, ātmanigrahamu - (manōnigra hamu), bhāvaśuddhi, ivi kaligiyuṃḍuṭa mānasa tapassu).

  1. manasaḥ krōdhādirahitatvaṃ, saumyatvaṃ, maunaṃ, ātmanigrahaḥ, bhāvasaṃśuddhiḥ, - ētat mānasaṃ tapaḥ (cūḍumu -1).

  2. manassunu nirmalamugā nuṃcuṭa, - kalatanoṃdanīyaka svacchamugā nuṃcuṭa - mukha prasannatvamu, (krūrabhāvamu lēkuṃḍuṭa), paramātmanu guṟiṃci ayina mananamu (daivadhyānamu), kaligiyuṃḍuṭa, lēka, dṛśyavastuvu laṃdu saṃkalpamu levviyulēka ātmayaṃdē sthitikaligiyuṃḍuṭa), anu vāṅmanō maunō sahita manōmaunamu), manasunu bāgugā nigrahiṃcuṭa, pariśuddhamagu bhāvamu kaligiyuṃḍuṭa (mōsamu munnagunavi lēkuṃḍuṭa) anunavi mānasika tapassu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.