← Back to మ · Booklets 31–40 (digitized file 4)

మనశ్శాంతి manaśśāṃti

Original — తెలుగు

“చ. యమ నియమాది యోగముల నాత్మ నియంత్రితమయ్యు గాను రో

షముల బ్రచోదితంబయగు, శాంతి వహింపదు విష్ణుసేవచే

గ్రమమున శాంతి గైకొనిన కైవడి - - -“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 1 - 6 - 95)

Transliteration

“ca. yama niyamādi yōgamula nātma niyaṃtritamayyu gānu rō

ṣamula bracōditaṃbayagu, śāṃti vahiṃpadu viṣṇusēvacē

gramamuna śāṃti gaikonina kaivaḍi - - -“. (śrīmadāṃdhramahābhāgavatamu - 1 - 6 - 95)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.