← Back to మ · Booklets 31–40 (digitized file 4)

మణికర్ణిక maṇikarṇika

Original — తెలుగు

“గీ. కర్ణికాంతము సేరి యేకతమ శివుడు

మునుకు మోక్షచింతామణి జనున కెపుడు

గాన, మణికర్ణికా సమాఖ్యాత వహించె

నమ్మహాతీర్థమమరు గంగాంతరమున ” (శ్రీనాధుడు - కాశీఖండము)

Transliteration

“gī. karṇikāṃtamu sēri yēkatama śivuḍu

munuku mōkṣaciṃtāmaṇi januna kepuḍu

gāna, maṇikarṇikā samākhyāta vahiṃce

nammahātīrthamamaru gaṃgāṃtaramuna ” (śrīnādhuḍu - kāśīkhaṃḍamu)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.