అభ్యాస వైరాగ్యాభ్యాం నిగృహీ తాంతః కరణః ఇత్యర్థః” - (శ్రీవేదాంత దేశికః)
(మనస్సును శాసించు బుద్ధి మనీష, అది కలవాడు మనీషీ - అభ్యాసముచేత, వైరాగ్యముచేత అంతఃకరణమును నిగ్రహించినవాడు, జయించినవాడు - తనవశములో నుంచుకొనినవాడు).
(మనస్సును శాసించునది మనీష, అనగా బుద్ధి. బుద్ధిగలవాడు మనీషీ. సౌందర్యము, సౌశీల్యము మొదలగు భగవంతుని గుణములను స్మరించు అభ్యాసము వలనను, ఇతర విషయములందు అనురాగము లేకుండుటవలనను అంతఃకరణమును స్వాధీనము చేసుకొనినవాడు - అనగా, అత్యంత సుఖరూపమైన (మోక్షరూపమైన) స్వాత్మ సాక్షాత్కారము కొఱకు మనఃప్రణిధానమను యోగాభ్యాసమందు నిమగ్నుడై యుండువాడు).
(జ్ఞానముకలవాడు, బ్రహ్మజ్ఞానము కలవాడు - విద్వాంసుడు, వివేకము కలవాడు).
జ్ఞానాతిశయ వంతః (అతిశయించిన జ్ఞానము కలవాడు).
“మనన శీలాః - మననం ఉపాసనం, యావజ్జీవం ఉపాసనం కుర్వతాం” (శ్రీమాన్ రామానుజః)
(మననము అనగా ఉపాసన - బ్రతికి యున్నంతకాలము ఉపాసన చేయువాడు).
సంతః; పూజ్యాః (సత్పురుషులు; పూజ్యులైనవారు - పూజించతగినవారు).
మనీషా అస్యాస్తీ తి మనీషీ, విద్వాన్, బుద్ధిమాన్.
(మనీషగలవాడు, మనస్సు మంచిమార్గములో ప్రవర్తింపచేయగల శక్తి గలవాడు) (విద్వాంసుడు - బుద్ధిమంతుడు).
మనసః ఈషిణః (మనస్సును వశము చేసుకొనినవాడు).
“మనో నిగ్రహ సమర్థాః” (శ్రీనీలకంఠవ్యాఖ్య)
(మనస్సును తమ వశములో నుంచుకొన సమర్థులు).
(మనస్సును శాసించువాడు; సర్వజ్ఞుడు, (అన్నియు తెలిసినవాడు), ఈశ్వరుడు - మనస్సును ప్రవర్తింపచేయువాడు).
(మనస్సు మొదలగు ఇంద్రియములను వాటి వృత్తులలో నియమించువాడు)
abhyāsa vairāgyābhyāṃ nigṛhī tāṃtaḥ karaṇaḥ ityarthaḥ” - (śrīvēdāṃta dēśikaḥ)
(manassunu śāsiṃcu buddhi manīṣa, adi kalavāḍu manīṣī - abhyāsamucēta, vairāgyamucēta aṃtaḥkaraṇamunu nigrahiṃcinavāḍu, jayiṃcinavāḍu - tanavaśamulō nuṃcukoninavāḍu).
(manassunu śāsiṃcunadi manīṣa, anagā buddhi. buddhigalavāḍu manīṣī. sauṃdaryamu, sauśīlyamu modalagu bhagavaṃtuni guṇamulanu smariṃcu abhyāsamu valananu, itara viṣayamulaṃdu anurāgamu lēkuṃḍuṭavalananu aṃtaḥkaraṇamunu svādhīnamu cēsukoninavāḍu - anagā, atyaṃta sukharūpamaina (mōkṣarūpamaina) svātma sākṣātkāramu koṟaku manaḥpraṇidhānamanu yōgābhyāsamaṃdu nimagnuḍai yuṃḍuvāḍu).
(jñānamukalavāḍu, brahmajñānamu kalavāḍu - vidvāṃsuḍu, vivēkamu kalavāḍu).
jñānātiśaya vaṃtaḥ (atiśayiṃcina jñānamu kalavāḍu).
“manana śīlāḥ - mananaṃ upāsanaṃ, yāvajjīvaṃ upāsanaṃ kurvatāṃ” (śrīmān rāmānujaḥ)
(mananamu anagā upāsana - bratiki yunnaṃtakālamu upāsana cēyuvāḍu).
saṃtaḥ; pūjyāḥ (satpuruṣulu; pūjyulainavāru - pūjiṃcataginavāru).
manīṣā asyāstī ti manīṣī, vidvān, buddhimān.
(manīṣagalavāḍu, manassu maṃcimārgamulō pravartiṃpacēyagala śakti galavāḍu) (vidvāṃsuḍu - buddhimaṃtuḍu).
manasaḥ īṣiṇaḥ (manassunu vaśamu cēsukoninavāḍu).
“manō nigraha samarthāḥ” (śrīnīlakaṃṭhavyākhya)
(manassunu tama vaśamulō nuṃcukona samarthulu).
(manassunu śāsiṃcuvāḍu; sarvajñuḍu, (anniyu telisinavāḍu), īśvaruḍu - manassunu pravartiṃpacēyuvāḍu).
(manassu modalagu iṃdriyamulanu vāṭi vṛttulalō niyamiṃcuvāḍu)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.