(పరిశుద్ధమైన - నిష్కల్మషమైన మనస్సుతోనే గ్రహించతగినవాడు).
(మనస్సు ఉపాధిగా గలవాడగుటచేత మనోవృత్తులచేతనే ప్రకాశించువాడు - తెలియబడువాడు).
(నిర్మలమైన మనస్సుచేతనే గ్రహించబడువాడు).
(మనస్సు అనగా సంకల్ప వికల్పములు చేయునది - అంతఃకరణము - లోపలి ఇంద్రియము; దానిలో పూర్తిగా నిండియుండువాడు - మనస్సే తాను అయినట్లు దానిలో పూర్తిగా నిండియుండువాడు - ప్రాణమయకోశములోపల నుండు ఆత్మ).
(మననము చేయునది మనస్సు - అంతఃకరణము. అంతఃకరణము నభినానించువాడు, అంతఃకరణమే అయినవాడు - లేక, అంతఃకరణమే శరీరమైనవాడు).
(మనస్సు, బుద్ధి. అహంకారము, చిత్తము అను అంతఃకరణవృత్తులలోమనోవృత్తి ప్రచురముగాగలవాడు).
(పరిశుద్ధమైన - నిర్మలమైన - మనస్సుచేతనే గ్రహించతగినవాడు - అనగా, వివేకము మొదలగు సప్తసాధనములతోకూడిన భగవదుపాసనచేత నిర్మలముగా చేయబడిన మనస్సు చేతనే గ్రహించబడువాడు. కల్యాణగుణములు కలవాడగుటచేత ఇతర విధములద్వారా గ్రహించబడనివాడు - మలినమైన మనస్సు గలవారు మలినవస్తువులనే గ్రహించెదరు).
(మనస్సును ప్రవర్తింపచేయునది, సూక్ష్మరూపము - మనస్సు ప్రథానము అయిన సూక్ష్మరూపము)
(pariśuddhamaina - niṣkalmaṣamaina manassutōnē grahiṃcataginavāḍu).
(manassu upādhigā galavāḍaguṭacēta manōvṛttulacētanē prakāśiṃcuvāḍu - teliyabaḍuvāḍu).
(nirmalamaina manassucētanē grahiṃcabaḍuvāḍu).
(manassu anagā saṃkalpa vikalpamulu cēyunadi - aṃtaḥkaraṇamu - lōpali iṃdriyamu; dānilō pūrtigā niṃḍiyuṃḍuvāḍu - manassē tānu ayinaṭlu dānilō pūrtigā niṃḍiyuṃḍuvāḍu - prāṇamayakōśamulōpala nuṃḍu ātma).
(mananamu cēyunadi manassu - aṃtaḥkaraṇamu. aṃtaḥkaraṇamu nabhināniṃcuvāḍu, aṃtaḥkaraṇamē ayinavāḍu - lēka, aṃtaḥkaraṇamē śarīramainavāḍu).
(manassu, buddhi. ahaṃkāramu, cittamu anu aṃtaḥkaraṇavṛttulalōmanōvṛtti pracuramugāgalavāḍu).
(pariśuddhamaina - nirmalamaina - manassucētanē grahiṃcataginavāḍu - anagā, vivēkamu modalagu saptasādhanamulatōkūḍina bhagavadupāsanacēta nirmalamugā cēyabaḍina manassu cētanē grahiṃcabaḍuvāḍu. kalyāṇaguṇamulu kalavāḍaguṭacēta itara vidhamuladvārā grahiṃcabaḍanivāḍu - malinamaina manassu galavāru malinavastuvulanē grahiṃcedaru).
(manassunu pravartiṃpacēyunadi, sūkṣmarūpamu - manassu prathānamu ayina sūkṣmarūpamu)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.