← Back to మ · Booklets 31–40 (digitized file 4)

మనో నాశము manō nāśamu

Original — తెలుగు

“యత్తు చంచలతా హీనం తన్మనో(అ)మృతముచ్యతే |

ఏష ఏవ మనో నాశః స్వవిద్యానాశ యేవచ |

యద్యత్ సంవిద్యతే కించిత్ తత్రస్థా పరివర్తనం ||“. (జ్ఞానవాసిష్టము)

(చంచలత్వమను స్వభావమును పోగొట్టుకున్న మనస్సును పండితులు ‘మృతం’ - చనిపోయినది అని చెప్పుదురు - అట్టి మనస్సు నశించినదని చెప్పబడును).

Transliteration

“yattu caṃcalatā hīnaṃ tanmanō(a)mṛtamucyatē |

ēṣa ēva manō nāśaḥ svavidyānāśa yēvaca |

yadyat saṃvidyatē kiṃcit tatrasthā parivartanaṃ ||“. (jñānavāsiṣṭamu)

(caṃcalatvamanu svabhāvamunu pōgoṭṭukunna manassunu paṃḍitulu ‘mṛtaṃ’ - canipōyinadi ani ceppuduru - aṭṭi manassu naśiṃcinadani ceppabaḍunu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.