సుఖ దుఃఖ,ఇఛ్ఛా ద్వేష, ప్యత్నాదులు మనో ధర్మములు -
“కామస్సంకల్పో, విచికిత్సా, శ్రద్ధా, ధృతిరధృతిర్హీర్త్ధీర్భరిత్యే తత్సర్వం మన ఏవ” ఇతి శ్రుతిః.
(కామము, సంకల్పము, విచికిత్సా, శ్రద్ధ, ధృతి, అధృతి, హ్రీః, దీః, భీః, ఇవన్నియు మనస్సే - వీటినన్నింటిని కలుగచేయునది మనస్సే, అందుచేత నివి అన్నియు మనోధర్మములే).
(అగ్నికి వేడిమి ధర్మము - అయినట్లు మనస్సునకు చంచలముగానుండుట - నిలకడలేకుండుట - ధర్మము).
sukha duḥkha,ichchā dvēṣa, pyatnādulu manō dharmamulu -
“kāmassaṃkalpō, vicikitsā, śraddhā, dhṛtiradhṛtirhīrtdhīrbharityē tatsarvaṃ mana ēva” iti śrutiḥ.
(kāmamu, saṃkalpamu, vicikitsā, śraddha, dhṛti, adhṛti, hrīḥ, dīḥ, bhīḥ, ivanniyu manassē - vīṭinanniṃṭini kalugacēyunadi manassē, aṃducēta nivi anniyu manōdharmamulē).
(agniki vēḍimi dharmamu - ayinaṭlu manassunaku caṃcalamugānuṃḍuṭa - nilakaḍalēkuṃḍuṭa - dharmamu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.