← Back to మ · Booklets 31–40 (digitized file 4)

మనోమయ సర్గః manōmaya sargaḥ

Original — తెలుగు
  1. “సాత్వికాహంకార జనితంబైన సుమనోగణసర్గంబు - అది మనోమయంబైయుండు” (శ్రీమదాంధ్రమహాభాగవతము - 2 - 10 -344)

  2. ఐదవసర్గము - సృష్టిక్రమములో ప్రకృతి, దాని వలన కలిగిన వస్తువులు, వీటి పరిణామములో ముఖ్యమైనవి వేఱువేఱు సర్గలు (సృష్టి) అనిపించుకొనును - వాటిలో నొకటి మనోమయసర్గము - ముఖ్యమైన మార్పులుగల అవస్థలలో నొకటి - ఐదవది).

Transliteration
  1. “sātvikāhaṃkāra janitaṃbaina sumanōgaṇasargaṃbu - adi manōmayaṃbaiyuṃḍu” (śrīmadāṃdhramahābhāgavatamu - 2 - 10 -344)

  2. aidavasargamu - sṛṣṭikramamulō prakṛti, dāni valana kaligina vastuvulu, vīṭi pariṇāmamulō mukhyamainavi vēṟuvēṟu sargalu (sṛṣṭi) anipiṃcukonunu - vāṭilō nokaṭi manōmayasargamu - mukhyamaina mārpulugala avasthalalō nokaṭi - aidavadi).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.