(జ్ఞానేంద్రియములతో కలిసి మనస్సు మనోమయకోశమగుచున్నది).
(మనోమయము - ఇచ్ఛాశక్తికలది, ఇంద్రియము - అంతరింద్రియము).
(కర్మేంద్రియములద్వారా వాటివ్యహారములను నిర్వర్తింపచేయుటచేతను, ఇచ్ఛా మొదలగు రజోగుణములయొక్క అవస్థా విశేషము - (విశేషమైన అవస్థ) మనోమయకోశము).
(అన్నమయకోశముతోను, ప్రాణమయకోశముతోను కూడియున్న మనస్సు మొదలగు పదునాలుగు ఇంద్రియములు - మనస్సు, చిత్తము, బుద్ద్ధి, అహంకారము, జ్ఞానేద్రీయములైదు, కర్మేంద్రియములైదు - వీటితో ఆత్మ శబ్దాది విషయములను - శబ్ద స్పర్శ, రూప, రస గంధములను - సంకల్పము మొదలగు మనోధర్మములను నిర్వర్తింప చేయునదే మనోమయకోశము).
(jñānēṃdriyamulatō kalisi manassu manōmayakōśamagucunnadi).
(manōmayamu - icchāśaktikaladi, iṃdriyamu - aṃtariṃdriyamu).
(karmēṃdriyamuladvārā vāṭivyahāramulanu nirvartiṃpacēyuṭacētanu, icchā modalagu rajōguṇamulayokka avasthā viśēṣamu - (viśēṣamaina avastha) manōmayakōśamu).
(annamayakōśamutōnu, prāṇamayakōśamutōnu kūḍiyunna manassu modalagu padunālugu iṃdriyamulu - manassu, cittamu, budddhi, ahaṃkāramu, jñānēdrīyamulaidu, karmēṃdriyamulaidu - vīṭitō ātma śabdādi viṣayamulanu - śabda sparśa, rūpa, rasa gaṃdhamulanu - saṃkalpamu modalagu manōdharmamulanu nirvartiṃpa cēyunadē manōmayakōśamu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.