మనువుయొక్క సంతతిలోనివారు - మానవులు, మనుష్యులు.
“మహర్షయః సప్త పూర్వే చత్వారో మనవస్తథా |
మద్భావాః మానసా జాతాః యేషాం లోక ఇమాః ప్రజాః“. (శ్రీమద్భగవద్గీత -10 - 6). (చూడుము - ’ మనువులు ’)
సత్వాదిలక్షణా దేవాః, దానవాః రాజ సాధికాః |
మనుషాశ్చ తమః ప్రాయాః తే త్రిలోకేత్రిథా జనాః ||.” (చికిత్సాసార సంగ్రహము)
(మనుజులు మూడువిధములు - దేవతులు, దానవులు, మానవులు. సత్వగుణముగలవారు దేవతలు, రాజసగుణమధికముగా గలవారు దానవులు, తమోగుణము అధికముగా గలవారు మనుష్యులు).
manuvuyokka saṃtatilōnivāru - mānavulu, manuṣyulu.
“maharṣayaḥ sapta pūrvē catvārō manavastathā |
madbhāvāḥ mānasā jātāḥ yēṣāṃ lōka imāḥ prajāḥ”. (śrīmadbhagavadgīta -10 - 6). (cūḍumu - ’ manuvulu ’)
satvādilakṣaṇā dēvāḥ, dānavāḥ rāja sādhikāḥ |
manuṣāśca tamaḥ prāyāḥ tē trilōkētrithā janāḥ ||.” (cikitsāsāra saṃgrahamu)
(manujulu mūḍuvidhamulu - dēvatulu, dānavulu, mānavulu. satvaguṇamugalavāru dēvatalu, rājasaguṇamadhikamugā galavāru dānavulu, tamōguṇamu adhikamugā galavāru manuṣyulu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.