భావాన్ నానా విధాన్ తత్ర మానుషే దుష్టజన్మని |
కామః క్రోధో అమర్ష శోకా, వైరం ప్రీతిశ్చ కర్హిచిత్ |
సుఖం దుఃఖం నృణాం దైన్యమార్జన మేవచ |
దుష్కృతం సుకృతం చైవ వచనం హననం తధా |
పోషణం చలనం తాపో విమర్శశ్చ వికత్థనం |
లోభ దంభః తథా మోహః కపటం శోభనం తథా |
ఏ తే చాన్యే తథా బాహా మానుష్యే సంభవంతి హి ||“. (దేవీపురాణం)
(మానుష జన్మలోకలుగు భావములు - కామము. క్రోధము, అమర్షము, శోకము, వైరము, ప్రీతి, సుఖము, దుఃఖము, భయము, దైన్యము, ఆర్జనము, పుణ్యము, పాపము, వచనము, హననము, పోషణము, చలనము, తపస్సు, విమర్శ, వికత్థనం, లోభము, దంభము, మోహము, కపటము, శోధనము మొదలగునవి)
bhāvān nānā vidhān tatra mānuṣē duṣṭajanmani |
kāmaḥ krōdhō amarṣa śōkā, vairaṃ prītiśca karhicit |
sukhaṃ duḥkhaṃ nṛṇāṃ dainyamārjana mēvaca |
duṣkṛtaṃ sukṛtaṃ caiva vacanaṃ hananaṃ tadhā |
pōṣaṇaṃ calanaṃ tāpō vimarśaśca vikatthanaṃ |
lōbha daṃbhaḥ tathā mōhaḥ kapaṭaṃ śōbhanaṃ tathā |
ē tē cānyē tathā bāhā mānuṣyē saṃbhavaṃti hi ||“. (dēvīpurāṇaṃ)
(mānuṣa janmalōkalugu bhāvamulu - kāmamu. krōdhamu, amarṣamu, śōkamu, vairamu, prīti, sukhamu, duḥkhamu, bhayamu, dainyamu, ārjanamu, puṇyamu, pāpamu, vacanamu, hananamu, pōṣaṇamu, calanamu, tapassu, vimarśa, vikatthanaṃ, lōbhamu, daṃbhamu, mōhamu, kapaṭamu, śōdhanamu modalagunavi)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.