← Back to మ · Booklets 31–40 (digitized file 4)

మానుషానందము mānuṣānaṃdamu

Original — తెలుగు
  1. “మనుష్యాణాం ప్రకృష్ట ఏక ఆనందః, అధ్యాత్మిక సాధన సంపన్నస్య - (సాధుయువా, అధ్యాయికః అధీతవేదః, అశిష్టః, అశుతమః, ద్రఢిష్టః దృఢతమః, బలిష్టః, ఏవం ఆధ్యాత్మిక సాధన సంపన్నస్య) ఇయం పృధివీ విత్తేన ఉపభోగ సాధనేన దృష్టార్థేన అదృష్టార్థేన చ కర్మ సాధనేన సంపన్నా పూర్ణా రాజా పృధివీ పతిః. తస్యయః ఆనందః స ఏకో మానుషః మనుష్యాణాం ప్రకృష్టః ఏక ఆనందః.

(మనుష్యులకు ప్రకృష్టమైన ఆనందము అదెట్టిననిన - మంచి శరీరసౌష్టవము కలిగి వేదాధ్యయనము చేసినవాడు, బలవంతుడూ అయి ఆధ్యాత్మిక సాధనసంపత్తి గలవాడు, పూర్వ కర్మలచేత పొందిన భూమి పతిత్వము, ధనము, భోగభాగ్యములు గల రాజుయొక్క ఆనందము - సాధారణ మనుష్యుల ఆనందముకంటె ప్రకృష్టమైనది).

  1. “యువత్వ దృఢగాత్రత్వ, సౌందర్య, జ్ఞానబలైశ్వర్యాదయః సంభూయః, యత్ర భవంతి స ఏకో మానుషానందః”. (శ్రీరంగరామానుజః)

(యౌవనము, దృఢమైన శరీరము, సౌందర్యము, జ్ఞానము, బలము, ఐశ్వర్యము మొదలగుఇనవి కలిసియుండుట మానుషానందము).

Transliteration
  1. “manuṣyāṇāṃ prakṛṣṭa ēka ānaṃdaḥ, adhyātmika sādhana saṃpannasya - (sādhuyuvā, adhyāyikaḥ adhītavēdaḥ, aśiṣṭaḥ, aśutamaḥ, draḍhiṣṭaḥ dṛḍhatamaḥ, baliṣṭaḥ, ēvaṃ ādhyātmika sādhana saṃpannasya) iyaṃ pṛdhivī vittēna upabhōga sādhanēna dṛṣṭārthēna adṛṣṭārthēna ca karma sādhanēna saṃpannā pūrṇā rājā pṛdhivī patiḥ. tasyayaḥ ānaṃdaḥ sa ēkō mānuṣaḥ manuṣyāṇāṃ prakṛṣṭaḥ ēka ānaṃdaḥ.

(manuṣyulaku prakṛṣṭamaina ānaṃdamu adeṭṭinanina - maṃci śarīrasauṣṭavamu kaligi vēdādhyayanamu cēsinavāḍu, balavaṃtuḍū ayi ādhyātmika sādhanasaṃpatti galavāḍu, pūrva karmalacēta poṃdina bhūmi patitvamu, dhanamu, bhōgabhāgyamulu gala rājuyokka ānaṃdamu - sādhāraṇa manuṣyula ānaṃdamukaṃṭe prakṛṣṭamainadi).

  1. “yuvatva dṛḍhagātratva, sauṃdarya, jñānabalaiśvaryādayaḥ saṃbhūyaḥ, yatra bhavaṃti sa ēkō mānuṣānaṃdaḥ”. (śrīraṃgarāmānujaḥ)

(yauvanamu, dṛḍhamaina śarīramu, sauṃdaryamu, jñānamu, balamu, aiśvaryamu modalaguinavi kalisiyuṃḍuṭa mānuṣānaṃdamu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.