“అతిధి అభ్యాగతులను శ్రీమహావిష్ణు స్వరూపులుగా భావించి, పూజించి, యాహారమిడి సత్కరింపవలయును. ప్రతిశరీరము భగవంతుని దేవాలయము. బీదలకు సహాయపడుట, సత్రములను నిర్మింపచేయుట, విద్యాలయములను స్థాపింపచేయుట, ఉచిత వైద్యశాలలను నెలకొల్పుట, వాపీ కూప తటాకాదుల నేర్పరుచుట మున్నగువన్నియు మనుష్య యజ్ఞములో చేరును”.
“atidhi abhyāgatulanu śrīmahāviṣṇu svarūpulugā bhāviṃci, pūjiṃci, yāhāramiḍi satkariṃpavalayunu. pratiśarīramu bhagavaṃtuni dēvālayamu. bīdalaku sahāyapaḍuṭa, satramulanu nirmiṃpacēyuṭa, vidyālayamulanu sthāpiṃpacēyuṭa, ucita vaidyaśālalanu nelakolpuṭa, vāpī kūpa taṭākādula nērparucuṭa munnaguvanniyu manuṣya yajñamulō cērunu”.
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.