మాసేషు మార్గశీర్షస్య అతిశయః వర్ష గర్భాదానకాలత్వాత్ మాసాది, దేవేషు కేశవాదిషు ప్రథమస్య కేశవస్య మాసత్వాత్ వ్రతవర్గారంభ కాలత్వాత్
(వర్షాకాలము, గర్భాదానకాలము అగుటచేత మాసములలో మార్గశిరమాసము అతిశయముకలది - కేశవుడు మొదలగు దేవతులలో మొదటి దేవుడగు - “కేశవాయనమః” - కేశవుని మాసమగుటవలనను, వ్రతములు, వర్షములు ప్రారంభించుకాలమగుటచేతను మార్గశిరమాసము ఇతరమాసములకంటె అతిశయముగలది);.
māsēṣu mārgaśīrṣasya atiśayaḥ varṣa garbhādānakālatvāt māsādi, dēvēṣu kēśavādiṣu prathamasya kēśavasya māsatvāt vratavargāraṃbha kālatvāt
(varṣākālamu, garbhādānakālamu aguṭacēta māsamulalō mārgaśiramāsamu atiśayamukaladi - kēśavuḍu modalagu dēvatulalō modaṭi dēvuḍagu - “kēśavāyanamaḥ” - kēśavuni māsamaguṭavalananu, vratamulu, varṣamulu prāraṃbhiṃcukālamaguṭacētanu mārgaśiramāsamu itaramāsamulakaṃṭe atiśayamugaladi);.
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.