← Back to మ · Booklets 31–40 (digitized file 4)

మరీచిః marīciḥ

Original — తెలుగు
  1. మరీచయః యస్య సంతి ఇతి మరీచిమాన్, ప్రకాశవాన్ ఇత్యర్థః -

(కిరణములు గలవాడు, కాంతిగలవాడు, ప్రకాశించువాడు).

  1. “తేజస్వినామపి తేజస్వాత్ మరీచిః” (శ్రీశంకరః)

(తేజస్సుగలవాందఱిలోను - సూర్యుడు మొదలగు తేజోరూపము గలవారందఱి కంటె తెజస్సు కలవాడు).

(“తేజః తేజస్వినా మాహం” -) (శ్రీమద్భగవద్గీత - 10 - 36)

(తేజస్సుగల వాటిలోని తేజస్సు నేనే) - “యదాదిత్యగతం తేజః - - తత్తేజో విద్ధిమామకం” - (సూర్యునిలోనున్న తేజస్సు నాదే - పరబ్రహ్మ తేజ స్వరూపుడు) (శ్రీమద్భగవద్గీత - 15 - 12)

  1. అసంకుచిత నిత్యజ్ఞాన తేజో నిధీనాం తేజః -

(అప్పముకాని నిత్యజ్ఞానమునకు తేజస్సునకు నిధి అయినవాడు).

Transliteration
  1. marīcayaḥ yasya saṃti iti marīcimān, prakāśavān ityarthaḥ -

(kiraṇamulu galavāḍu, kāṃtigalavāḍu, prakāśiṃcuvāḍu).

  1. “tējasvināmapi tējasvāt marīciḥ” (śrīśaṃkaraḥ)

(tējassugalavāṃdaṟilōnu - sūryuḍu modalagu tējōrūpamu galavāraṃdaṟi kaṃṭe tejassu kalavāḍu).

(“tējaḥ tējasvinā māhaṃ” -) (śrīmadbhagavadgīta - 10 - 36)

(tējassugala vāṭilōni tējassu nēnē) - “yadādityagataṃ tējaḥ - - tattējō viddhimāmakaṃ” - (sūryunilōnunna tējassu nādē - parabrahma tēja svarūpuḍu) (śrīmadbhagavadgīta - 15 - 12)

  1. asaṃkucita nityajñāna tējō nidhīnāṃ tējaḥ -

(appamukāni nityajñānamunaku tējassunaku nidhi ayinavāḍu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.