← Back to మ · Booklets 31–40 (digitized file 4)

మర్త్యః martyaḥ

Original — తెలుగు
  1. మరణశీలః; మనుష్యః మరణార్హః, మరణధర్మః; దేహవాన్ -

(మనుష్యుడు - చనిపోవు లక్షణము కలవాడు - మరణ లక్షణము గలవాడు - దేహము కలవాడు - ’ దహ్యతే ఇతి దేహః ’ = దహింపబడు దేహము కలవాడు)

  1. యదల్పం తన్మర్త్యం; యత్కృతకం తదనిత్యం -

(ఏది అల్పమైనదో అది మరణించు స్వభావముగలది - ఏది కార్యమో - చేయబడినవస్తువో అది నిత్యముకానిది, నశించునది, ఎల్లకాలముండనిది - మనుష్యుడు ఎల్లకాలములందు ఉండనివాడు - అందుచేత మర్త్యుడు).

Transliteration
  1. maraṇaśīlaḥ; manuṣyaḥ maraṇārhaḥ, maraṇadharmaḥ; dēhavān -

(manuṣyuḍu - canipōvu lakṣaṇamu kalavāḍu - maraṇa lakṣaṇamu galavāḍu - dēhamu kalavāḍu - ’ dahyatē iti dēhaḥ ’ = dahiṃpabaḍu dēhamu kalavāḍu)

  1. yadalpaṃ tanmartyaṃ; yatkṛtakaṃ tadanityaṃ -

(ēdi alpamainadō adi maraṇiṃcu svabhāvamugaladi - ēdi kāryamō - cēyabaḍinavastuvō adi nityamukānidi, naśiṃcunadi, ellakālamuṃḍanidi - manuṣyuḍu ellakālamulaṃdu uṃḍanivāḍu - aṃducēta martyuḍu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.