← Back to మ · Booklets 31–40 (digitized file 4)

మతివైషమ్యం mativaiṣamyaṃ

Original — తెలుగు

అహంకారప్రయుక్తం మతి వైషమ్యం - అయం ద్వేష్యః, అయంచ ప్రియః ఇత్యాది మతి వైషమ్యం.

(అహంకారముతో కూడినది - వీడు ద్వేషించతగినవాడు, వీడు ప్రియుడు (ఇష్టుడు) అని ఒకరిని ఒకలాగ ఇంకొకరిని ఇంకొకలాగున తలచుట).

Transliteration

ahaṃkāraprayuktaṃ mati vaiṣamyaṃ - ayaṃ dvēṣyaḥ, ayaṃca priyaḥ ityādi mati vaiṣamyaṃ.

(ahaṃkāramutō kūḍinadi - vīḍu dvēṣiṃcataginavāḍu, vīḍu priyuḍu (iṣṭuḍu) ani okarini okalāga iṃkokarini iṃkokalāguna talacuṭa).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.