(నాకొఱకే కర్మ చేయువాడు - అదియే ప్రధానముగా తలచువాడు).
(నాగుఱించి అయిన కర్మలు - భగవంతుని గుఱించి అయిన కర్మలు ఆలయ నిర్మాణము, ఉద్యానము, దీపం వెలుగించుట, మార్జనము, ఉపలేపనము, పూజకు పుష్పములు తెచ్చుట, పూజ చేయుట, భగవన్నామ సంకీర్తనము, ప్రదక్షిణము చేయుట స్తోత్రము చేయుట, నమస్కారము చేయుట మొదలగు కర్మలను భగవత్ప్రీతి కొఱకు ఆచరించుట - ఇవి చేయువాడు.)
(nākoṟakē karma cēyuvāḍu - adiyē pradhānamugā talacuvāḍu).
(nāguṟiṃci ayina karmalu - bhagavaṃtuni guṟiṃci ayina karmalu ālaya nirmāṇamu, udyānamu, dīpaṃ velugiṃcuṭa, mārjanamu, upalēpanamu, pūjaku puṣpamulu teccuṭa, pūja cēyuṭa, bhagavannāma saṃkīrtanamu, pradakṣiṇamu cēyuṭa stōtramu cēyuṭa, namaskāramu cēyuṭa modalagu karmalanu bhagavatprīti koṟaku ācariṃcuṭa - ivi cēyuvāḍu.)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.