← Back to మ · Booklets 31–40 (digitized file 4)

మత్పరమః matparamaḥ

Original — తెలుగు
  1. మామేవ పరమాం గతిం ప్రతిపద్యతే, మత్పరమః

(నేనే పరమగతియని - గమ్యస్థానమని, పొందవలసినస్థానమని, మోక్షస్థానమని నన్నే పొందువాడు)

  1. సర్వేషాం ఆరంభాణాం అహమేవ పరమోద్దేశ్యః యస్యసః మత్పరమః -

(ఏ పని చేసినను నన్నే ఉద్దేశించి చేయువాడు)

  1. అహమేవ పరమో నిష్కలః ప్రాప్యో యస్యసః, న స్వర్గాః, అహమేవ పరమ పురుషార్థః.

(నిష్కలమైన పొందదగిన స్థానము నేను అని తలచువాడు, పొందవలసిన స్థానము స్వర్గముకాదు - నేనే పరమపురుషార్థము అని నమ్మువాడు)

Transliteration
  1. māmēva paramāṃ gatiṃ pratipadyatē, matparamaḥ

(nēnē paramagatiyani - gamyasthānamani, poṃdavalasinasthānamani, mōkṣasthānamani nannē poṃduvāḍu)

  1. sarvēṣāṃ āraṃbhāṇāṃ ahamēva paramōddēśyaḥ yasyasaḥ matparamaḥ -

(ē pani cēsinanu nannē uddēśiṃci cēyuvāḍu)

  1. ahamēva paramō niṣkalaḥ prāpyō yasyasaḥ, na svargāḥ, ahamēva parama puruṣārthaḥ.

(niṣkalamaina poṃdadagina sthānamu nēnu ani talacuvāḍu, poṃdavalasina sthānamu svargamukādu - nēnē paramapuruṣārthamu ani nammuvāḍu)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.