← Back to మ · Booklets 31–40 (digitized file 4)

మత్సంస్థాం matsaṃsthāṃ

Original — తెలుగు
  1. “మయి సంస్థితాం (శాంతిం నిర్వాణ కష్టారూపాం)”. (శ్రీమాన్ రామానుజః).

(నిర్వాణమే, మోక్షమే పరమకాష్టారూపము అయిన నాలోనుండుట).

  1. “మధదీనాం” (శ్రీశంకరః)

(నా అధీనములోనున్న స్థానము).

  1. “యుం జన్నేవం సదాత్మానం యోగీ నియతమానసః |

శాంతిం నిర్వాణ రూపపరమాం మత్సంస్థా మధిగచ్ఛతి ||“. (శ్రీమద్భగవద్గీత - 6 - 15)

“ఏవం పూర్వోక్తరీత్యా, హి, యోగాభ్యాస సరో మునిః |

వైరాగ్యాభ్యాస యోగేన మనః కుర్వస్సమాహితం |

అభ్యాసాతిశయేనైవ నిరుద్ధం యేన మానసం |

వృత్తిరూపా వికారా వా నిరుద్ధా యేన మానసాః |

స వృత్యుపరతిం శాంతిం నిర్వాణపరమాం తథా |

తత్వ బోధి సముత్పత్తి ద్వారేణా జ్ఞానమాంతరం |

సకార్యముప బాధ్యాసు ముక్తి పర్యవశాయినీం |

మత్స్వరూప పరానంద రూపాం నిష్ఠాం సుమశ్నుతే ||“. (గీతాభావప్రకాశము - 6 - 70 to 74)

(శ్రీమద్భగవద్గీతలోని షష్టాధ్యాయములో 4 నుండి 14 వరకు గల శ్లోకములలో చెప్పినప్రకారము యోగాభ్యాసముచేసి యోగారూఢుడైనవాడు తన మనస్సును సమాహితము చేసుకొనినవాడు ముక్తియే పరమావధియైన భగవత్స్వరూప పరమానందమగు శాంతినిష్ఠను పొందును) (అదియే భగవత్సంస్థ)

Transliteration
  1. “mayi saṃsthitāṃ (śāṃtiṃ nirvāṇa kaṣṭārūpāṃ)”. (śrīmān rāmānujaḥ).

(nirvāṇamē, mōkṣamē paramakāṣṭārūpamu ayina nālōnuṃḍuṭa).

  1. “madhadīnāṃ” (śrīśaṃkaraḥ)

(nā adhīnamulōnunna sthānamu).

  1. “yuṃ jannēvaṃ sadātmānaṃ yōgī niyatamānasaḥ |

śāṃtiṃ nirvāṇa rūpaparamāṃ matsaṃsthā madhigacchati ||“. (śrīmadbhagavadgīta - 6 - 15)

“ēvaṃ pūrvōktarītyā, hi, yōgābhyāsa sarō muniḥ |

vairāgyābhyāsa yōgēna manaḥ kurvassamāhitaṃ |

abhyāsātiśayēnaiva niruddhaṃ yēna mānasaṃ |

vṛttirūpā vikārā vā niruddhā yēna mānasāḥ |

sa vṛtyuparatiṃ śāṃtiṃ nirvāṇaparamāṃ tathā |

tatva bōdhi samutpatti dvārēṇā jñānamāṃtaraṃ |

sakāryamupa bādhyāsu mukti paryavaśāyinīṃ |

matsvarūpa parānaṃda rūpāṃ niṣṭhāṃ sumaśnutē ||“. (gītābhāvaprakāśamu - 6 - 70 to 74)

(śrīmadbhagavadgītalōni ṣaṣṭādhyāyamulō 4 nuṃḍi 14 varaku gala ślōkamulalō ceppinaprakāramu yōgābhyāsamucēsi yōgārūḍhuḍainavāḍu tana manassunu samāhitamu cēsukoninavāḍu muktiyē paramāvadhiyaina bhagavatsvarūpa paramānaṃdamagu śāṃtiniṣṭhanu poṃdunu) (adiyē bhagavatsaṃstha)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.