అన్య శుభ ద్వేషః (ఇతరులకు శుభముకలిగిన ద్వేషించుట)
పరోత్కర్షా సహన పూర్విక స్వోత్కర్షవాంఛా మత్సరః (మధుసూదనీ వ్యాఖ్య)
(ఇతరుల ఉత్కర్షను - ఆధిక్యమును - సహించకయుండి తన ఆధిఖ్యతను కోరువాడు).
పరుల సంపదలయందు ద్వేషము -
విద్యాధనాదిభి రన్యై రసదృశో భవమీతి బుద్ధిః.
(విద్య, ధనము, మొదలగువాటి విషయములో ఇతరుల సాటివాడను నేను కాలేకపోయితిని అను బుద్ధి).
anya śubha dvēṣaḥ (itarulaku śubhamukaligina dvēṣiṃcuṭa)
parōtkarṣā sahana pūrvika svōtkarṣavāṃchā matsaraḥ (madhusūdanī vyākhya)
(itarula utkarṣanu - ādhikyamunu - sahiṃcakayuṃḍi tana ādhikhyatanu kōruvāḍu).
parula saṃpadalayaṃdu dvēṣamu -
vidyādhanādibhi ranyai rasadṛśō bhavamīti buddhiḥ.
(vidya, dhanamu, modalaguvāṭi viṣayamulō itarula sāṭivāḍanu nēnu kālēkapōyitini anu buddhi).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.