← Back to మ · Booklets 31–40 (digitized file 4)

మాత్సర్వము mātsarvamu

Original — తెలుగు
  1. మత్సర భావః అన్యస్మిన్ అకారణతః ప్రద్వేషః.

(ఇతరులందు కారణము లేకుండగనే ద్వేషము కలిగియుండుట)

  1. “ఇతరులు తనకంటె నెక్కుడగు విద్యయును ఐశ్వర్యమును, చక్కదనమును, భోగమును, వర్చస్సును, శరీరబలమును, పరాక్రమమును గలవారై యుండగా చూచి యోర్వజాలక మండిపడు చిత్తవృత్తి”
  2. అసూయ, ఓర్వలేమి.
Transliteration
  1. matsara bhāvaḥ anyasmin akāraṇataḥ pradvēṣaḥ.

(itarulaṃdu kāraṇamu lēkuṃḍaganē dvēṣamu kaligiyuṃḍuṭa)

  1. “itarulu tanakaṃṭe nekkuḍagu vidyayunu aiśvaryamunu, cakkadanamunu, bhōgamunu, varcassunu, śarīrabalamunu, parākramamunu galavārai yuṃḍagā cūci yōrvajālaka maṃḍipaḍu cittavṛtti”
  2. asūya, ōrvalēmi.
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.