← Back to మ · Booklets 31–40 (digitized file 4)

మాయా విలాసము māyā vilāsamu

Original — తెలుగు

అవిద్యా పరమేశ్వరాధిష్ఠితా, తదధీనా తస్యాః విలాసః కార్యకారణ పరిణమః.

(పరమేశ్వరునిచే అధిష్టింపబడి అతని ఆధీనములోనున్న మాయ - అవిద్య - యొక్క విలాసము - విలాసము అనగా కార్యరూపములో మారియుండుట - మహత్తత్వము, అహంకారము, పంచభూతములు వాటి వాటి వికారములుగా మారుట).

Transliteration

avidyā paramēśvarādhiṣṭhitā, tadadhīnā tasyāḥ vilāsaḥ kāryakāraṇa pariṇamaḥ.

(paramēśvarunicē adhiṣṭiṃpabaḍi atani ādhīnamulōnunna māya - avidya - yokka vilāsamu - vilāsamu anagā kāryarūpamulō māriyuṃḍuṭa - mahattatvamu, ahaṃkāramu, paṃcabhūtamulu vāṭi vāṭi vikāramulugā māruṭa).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.