సర్వసంక్షయ ప్రళయే ఇదం కిమపి నాస్తి, అహం పురుషోవా, స్త్రీవా ఇతి పునః సర్గేసతి జీవానుగ్రహార్థం అయం భేదో మయా దియా స్వవృత్త్యాత్మకతయా కల్పితః.
(సమస్తమైనదిన్నీ ప్రలయములో నశించినపుడు ఈ కనబడు ప్రపంచమేదియును లేదు - నేను పురుషుడను అని కాని నేను స్త్రీని యనికాని యేమియు ఉండదు. తిరిగి సృష్టికాలమందు జీవులననుగ్రహించుటకు ఈ భేదము నాచే కల్పించబడినది).
sarvasaṃkṣaya praḷayē idaṃ kimapi nāsti, ahaṃ puruṣōvā, strīvā iti punaḥ sargēsati jīvānugrahārthaṃ ayaṃ bhēdō mayā diyā svavṛttyātmakatayā kalpitaḥ.
(samastamainadinnī pralayamulō naśiṃcinapuḍu ī kanabaḍu prapaṃcamēdiyunu lēdu - nēnu puruṣuḍanu ani kāni nēnu strīni yanikāni yēmiyu uṃḍadu. tirigi sṛṣṭikālamaṃdu jīvulananugrahiṃcuṭaku ī bhēdamu nācē kalpiṃcabaḍinadi).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.