← Back to మ · Booklets 31–40 (digitized file 4)

మాయాధర్మములు māyādharmamulu

Original — తెలుగు

సంకోచ వికాసంబులనునవి మాయా ధర్మములు. అందు చిత్రపటంబు తన ప్రసరణంబువలన చిత్రంబులం గనిపించి సంకోచంబుచే చిత్రంబుల మఱుగు సేయుచునుండునట్లు, ఆలాగే మాయ తనది కాని ధర్మంబువలన జగత్ ప్రపంచంబును జూపి సంకోచ ధర్మంబుచే వాటి నడ్డగింపుచు నుండును).” (వివేకచింతామణి - పరమానందతీర్థ)

Transliteration

saṃkōca vikāsaṃbulanunavi māyā dharmamulu. aṃdu citrapaṭaṃbu tana prasaraṇaṃbuvalana citraṃbulaṃ ganipiṃci saṃkōcaṃbucē citraṃbula maṟugu sēyucunuṃḍunaṭlu, ālāgē māya tanadi kāni dharmaṃbuvalana jagat prapaṃcaṃbunu jūpi saṃkōca dharmaṃbucē vāṭi naḍḍagiṃpucu nuṃḍunu).” (vivēkaciṃtāmaṇi - paramānaṃdatīrtha)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.