“అసత్తు, జడ, దుఃఖ, అనిత్య ఖండితంబులే మాయా పంచ లక్షణంబులు. అందు శశ విషాణాదికంబే అసద్రూపంబు, పాషాణాదికంబులే జడరూపంబులు; రజస్తమోమయంబైన బుద్ధియొక్క ఘోర మూఢ వృత్యాదికంబులే దుఃఖరూపంబులు; తోచి చెడే దేహదికంబులే అనిత్యరూపంబులు, కాలపరిచ్ఛేదాదికంబులే ఖండిత రూపంబులు -”. (వివేక చింతామణి - పరమానందతీర్థః).
“asattu, jaḍa, duḥkha, anitya khaṃḍitaṃbulē māyā paṃca lakṣaṇaṃbulu. aṃdu śaśa viṣāṇādikaṃbē asadrūpaṃbu, pāṣāṇādikaṃbulē jaḍarūpaṃbulu; rajastamōmayaṃbaina buddhiyokka ghōra mūḍha vṛtyādikaṃbulē duḥkharūpaṃbulu; tōci ceḍē dēhadikaṃbulē anityarūpaṃbulu, kālaparicchēdādikaṃbulē khaṃḍita rūpaṃbulu -”. (vivēka ciṃtāmaṇi - paramānaṃdatīrthaḥ).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.