← Back to మ · Booklets 31–40 (digitized file 4)

మాయి కమలం māyi kamalaṃ

Original — తెలుగు
  1. సూక్ష్మ శరీరాభిమానిత్వం మాయి కమలం.

(సూక్ష్మశరీరమునందు ఇది నాది యను అభిమానము కలిగియుండుట).

  1. ఏకరూపముగానున్న ఆత్మను, ప్రపంచమంతయు ఆత్మరూపమే అయినను, భగవంతునిరూపమే అయినను వేఱువేఱు వస్తువులుగా కనబడుట మాయి కమలము).
Transliteration
  1. sūkṣma śarīrābhimānitvaṃ māyi kamalaṃ.

(sūkṣmaśarīramunaṃdu idi nādi yanu abhimānamu kaligiyuṃḍuṭa).

  1. ēkarūpamugānunna ātmanu, prapaṃcamaṃtayu ātmarūpamē ayinanu, bhagavaṃtunirūpamē ayinanu vēṟuvēṟu vastuvulugā kanabaḍuṭa māyi kamalamu).
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.