(మాయ యొక్క పరిణామమే (మార్పే) ప్రపంచము అని వాదించువారు అద్వైతులు)
(ఈ ప్రపంచమంతయు వికారజాతము - మాయ యొక్క మార్పే - మాయయే ప్రపంచముగా క్రమ క్రమేణ మారినది. అందుచేత ఈ ప్రపంచములేనిదే - పుట్టినదికాదు, ఉన్నదికాదు అని భావించువారు).
(māya yokka pariṇāmamē (mārpē) prapaṃcamu ani vādiṃcuvāru advaitulu)
(ī prapaṃcamaṃtayu vikārajātamu - māya yokka mārpē - māyayē prapaṃcamugā krama kramēṇa mārinadi. aṃducēta ī prapaṃcamulēnidē - puṭṭinadikādu, unnadikādu ani bhāviṃcuvāru).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.