← Back to మ · Booklets 31–40 (digitized file 4)

మిథ్యా ప్రత్యయము mithyā pratyayamu

Original — తెలుగు

మిధ్యా, మాయా, తయా ప్రతీయత ఇతి ప్రత్యయః, కార్య ప్రపంచః, తత్ప్రతీతిశ్చ -

(మాయచేత ప్రపంచముగా కనబడునది - మాయా కార్యమైన ప్రపంచము -).

Transliteration

midhyā, māyā, tayā pratīyata iti pratyayaḥ, kārya prapaṃcaḥ, tatpratītiśca -

(māyacēta prapaṃcamugā kanabaḍunadi - māyā kāryamaina prapaṃcamu -).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.