స్నేహవాన్. (స్నేహితుడు).
క్లేశస్థానం నిరూప్య యో రక్షాం కరోతి సమిత్రః - (శ్రీ ఆనందతీర్థః)
“స్నేహాన్మిత్రమిత్యుక్తం” (స్నేహముగలవాడు మిత్రుడు) (బాధను కనపరచి రక్షించువాడు).
(సమాన వయస్సు కలవాడు, హితమును కోరువాడు).
“తన్మిత్రం యత్ర విశ్వాసః” (ఎవనియందు మనకు విశ్వాసము, నమ్మకము కలదో వాడే మిత్రుడు).
పాదక్రమైః త్రైలోక్యం మిమీత ఇతి మిత్రః - త్రివిక్రమః మితిర్జ్ఞానం, తద్గమ్యః. తదుత్పాదకః - ఇతివా.
(మూడడుగులతో మూడులోకములను కొలిచి ఆక్రమించినవాడు - త్రివిక్రముడు, వామనుడు. మితి యనగా జ్ఞానము.జ్ఞానముచే నెఱుగతగినవాడు - మిత్రుడు - లేక జ్ఞానప్రదుడు).
(మి = హింస - హింసాత్మకమగు సంసారమునుండి రక్షించువాడు)
(గొడుగువలె సకల ప్రాణులకు సహజ మిత్రుడు - లేక, సూర్యాంతర్యామియగు పరబ్రహ్మమే అగువాడు).
(ప్రాణవృత్తి - జీవింపచేయుట యన వృత్తిని అభిమానించు దేవత - పగలు వెలుతురు నిచ్చువాడు).
snēhavān. (snēhituḍu).
klēśasthānaṃ nirūpya yō rakṣāṃ karōti samitraḥ - (śrī ānaṃdatīrthaḥ)
“snēhānmitramityuktaṃ” (snēhamugalavāḍu mitruḍu) (bādhanu kanaparaci rakṣiṃcuvāḍu).
(samāna vayassu kalavāḍu, hitamunu kōruvāḍu).
“tanmitraṃ yatra viśvāsaḥ” (evaniyaṃdu manaku viśvāsamu, nammakamu kaladō vāḍē mitruḍu).
pādakramaiḥ trailōkyaṃ mimīta iti mitraḥ - trivikramaḥ mitirjñānaṃ, tadgamyaḥ. tadutpādakaḥ - itivā.
(mūḍaḍugulatō mūḍulōkamulanu kolici ākramiṃcinavāḍu - trivikramuḍu, vāmanuḍu. miti yanagā jñānamu.jñānamucē neṟugataginavāḍu - mitruḍu - lēka jñānapraduḍu).
(mi = hiṃsa - hiṃsātmakamagu saṃsāramunuṃḍi rakṣiṃcuvāḍu)
(goḍuguvale sakala prāṇulaku sahaja mitruḍu - lēka, sūryāṃtaryāmiyagu parabrahmamē aguvāḍu).
(prāṇavṛtti - jīviṃpacēyuṭa yana vṛttini abhimāniṃcu dēvata - pagalu veluturu niccuvāḍu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.