ముక్త కర్మాయత్త దేవాది శరీరం ప్రారబ్ద వాసనే ముక్త దేవాది శరీరః - నిరుపాధిః
(కర్మఫలరూపముగా పొందిన దేవతలు మొదలగువారి శరీరమునుండి విముక్తి పొందినవాడు. ప్రారబ్దకర్మ వాసనాకాలమందు దేవాది శరీరమునుండి విముక్తుడైనవాడు - ఉపాధిలేనివాడు).
mukta karmāyatta dēvādi śarīraṃ prārabda vāsanē mukta dēvādi śarīraḥ - nirupādhiḥ
(karmaphalarūpamugā poṃdina dēvatalu modalaguvāri śarīramunuṃḍi vimukti poṃdinavāḍu. prārabdakarma vāsanākālamaṃdu dēvādi śarīramunuṃḍi vimuktuḍainavāḍu - upādhilēnivāḍu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.