కాంతి.
భగవంతుని తేజో విశేషము - “ప్రభయా ఏవ చంద్ర సూర్యౌ జగదుపకార హేతు భూతౌ”.
(సూర్య చంద్రులు కాంతి కలిగియుండుటచేతనే జగత్తునకుపకారము చేయువారగుచున్నారు - ఆ కాంతియే ప్రపంచమునంతను వెలుతురుగలదిగాను, వేడిమి గలదిగాను, శక్తివంతముగాను (Energyగలదిగాను) చేయుచున్నది).
(సూర్య చంద్రులకాంతి - ప్రభ - నేనే - భగవంతుడే). (తేజోరూపుడైన భగవంతుడే).
kāṃti.
bhagavaṃtuni tējō viśēṣamu - “prabhayā ēva caṃdra sūryau jagadupakāra hētu bhūtau”.
(sūrya caṃdrulu kāṃti kaligiyuṃḍuṭacētanē jagattunakupakāramu cēyuvāragucunnāru - ā kāṃtiyē prapaṃcamunaṃtanu veluturugaladigānu, vēḍimi galadigānu, śaktivaṃtamugānu (Energygaladigānu) cēyucunnadi).
(sūrya caṃdrulakāṃti - prabha - nēnē - bhagavaṃtuḍē). (tējōrūpuḍaina bhagavaṃtuḍē).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.