“మృత్తిక మొదలైనయందుల ఘటంబులు మొదట లేనివియే ప్రాగభావమనంబడు”. (వివేకచింతామణి - పరమానందతీర్థ).
(మట్టితో కుండ తయారగుచున్నది, కాని మట్టిలో కుండాకారము లేదు, తర్వాత వచ్చినది. కుండలో మట్టి యున్నది కనుక మట్టిలో కుండ లేకుండుట ప్రాగభావము - మొదట లేకుండుట. మొదట లేని కుండాకారము తర్వాత కలిగినది).
“mṛttika modalainayaṃdula ghaṭaṃbulu modaṭa lēniviyē prāgabhāvamanaṃbaḍu”. (vivēkaciṃtāmaṇi - paramānaṃdatīrtha).
(maṭṭitō kuṃḍa tayāragucunnadi, kāni maṭṭilō kuṃḍākāramu lēdu, tarvāta vaccinadi. kuṃḍalō maṭṭi yunnadi kanuka maṭṭilō kuṃḍa lēkuṃḍuṭa prāgabhāvamu - modaṭa lēkuṃḍuṭa. modaṭa lēni kuṃḍākāramu tarvāta kaliginadi).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.