← Back to ప · Booklets 31–40 (digitized file 4)

ప్రాజాపత్యః prājāpatyaḥ

Original — తెలుగు
  1. “ప్రజాపతేః అపత్యం ప్రాజాపత్యః” (శ్రీశంకరః)

(ప్రజాపతికి పుత్రుడగుతవలన ప్రాజాపత్యుడు).

  1. ప్రజా పతిః చతుర్ముఖః, తస్య సుతాః ప్రాజపత్యాః, తేషాం అంతర్యామీః యద్వా ప్రజాపతిరేవ ప్రాజాపత్యః - వైశ్యానరః ఇతివత్ - విశ్వానరః ఏవ వైశ్యానరః, తదా చ ప్రజానాం పతిరితి వ్యుత్పత్యా ప్రజాపతిః విష్ణుః.

(ప్రజాపతి అనగా చతుర్ముఖబ్రహ్మ, అతని కుమారులు ప్రజాపత్యులు - వైశ్యానరుడువలె - విశ్వానరుడే వైశ్వానురుడనినట్లు - ప్రజాపతియే ప్రాజాపతి. ప్రజలకు పతి అయినవాడు అని ప్రజాపతి యనుమాటకు ఉత్పత్యర్థమగుటవలన ప్రజాపతి యనగా విష్ణువు).

  1. ప్రజాపతినా హిరణ్యగర్భేన అవగతం, ప్రజాపతిః పద ప్రదాతృవా.

(ప్రజాపతి యనగా హిరణ్యగర్భుడై చతుర్ముఖ బ్రహ్మ - అతని చేత పొందబడినది లేక ప్రజాపతి పదము నిచ్చువాడు).

  1. “ప్రాజాపత్యంబును వేదవ్రత చతుష్టయంబు”. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 - 12 - 388)
Transliteration
  1. “prajāpatēḥ apatyaṃ prājāpatyaḥ” (śrīśaṃkaraḥ)

(prajāpatiki putruḍagutavalana prājāpatyuḍu).

  1. prajā patiḥ caturmukhaḥ, tasya sutāḥ prājapatyāḥ, tēṣāṃ aṃtaryāmīḥ yadvā prajāpatirēva prājāpatyaḥ - vaiśyānaraḥ itivat - viśvānaraḥ ēva vaiśyānaraḥ, tadā ca prajānāṃ patiriti vyutpatyā prajāpatiḥ viṣṇuḥ.

(prajāpati anagā caturmukhabrahma, atani kumārulu prajāpatyulu - vaiśyānaruḍuvale - viśvānaruḍē vaiśvānuruḍaninaṭlu - prajāpatiyē prājāpati. prajalaku pati ayinavāḍu ani prajāpati yanumāṭaku utpatyarthamaguṭavalana prajāpati yanagā viṣṇuvu).

  1. prajāpatinā hiraṇyagarbhēna avagataṃ, prajāpatiḥ pada pradātṛvā.

(prajāpati yanagā hiraṇyagarbhuḍai caturmukha brahma - atani cēta poṃdabaḍinadi lēka prajāpati padamu niccuvāḍu).

  1. “prājāpatyaṃbunu vēdavrata catuṣṭayaṃbu”. (śrīmadāṃdhramahābhāgavatamu - 3 - 12 - 388)
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.