← Back to ప · Booklets 31–40 (digitized file 4)

ప్రాకృత భక్తః prākṛta bhaktaḥ

Original — తెలుగు

హరేః అర్చాయాం (ప్రతిమాయాం) ఏవ హరేః పూజాం యః శ్రద్ధయా కరోతి, న తద్భక్తేషు అన్యేషు చ సుతరాం కరోతి సః ప్రాకృత భక్తః - ప్రాకృతః ప్రకృతిః ప్రారంభః అధునైవ ప్రారబ్ద శక్తిః, శనైః ఉత్తమో భవిష్యతి ఇత్యర్థః -

(విష్ణువు యొక్క ప్రతిమ యందే ఎవడు శ్రద్ధతో పూజ చేయునో, విష్ణు భక్తులయందు ఎప్పుడైనను చేయడో అతను ప్రాకృత భక్తుడు - ప్రకృతి యనగా ప్రారంభము - ఇప్పుడు ప్రారంభించిన భక్తి, అది మెల్లగా క్రమేణ ఉత్తమ భక్తి యగును - అటువంటి భక్తి ప్రాకృత భక్తి).

Transliteration

harēḥ arcāyāṃ (pratimāyāṃ) ēva harēḥ pūjāṃ yaḥ śraddhayā karōti, na tadbhaktēṣu anyēṣu ca sutarāṃ karōti saḥ prākṛta bhaktaḥ - prākṛtaḥ prakṛtiḥ prāraṃbhaḥ adhunaiva prārabda śaktiḥ, śanaiḥ uttamō bhaviṣyati ityarthaḥ -

(viṣṇuvu yokka pratima yaṃdē evaḍu śraddhatō pūja cēyunō, viṣṇu bhaktulayaṃdu eppuḍainanu cēyaḍō atanu prākṛta bhaktuḍu - prakṛti yanagā prāraṃbhamu - ippuḍu prāraṃbhiṃcina bhakti, adi mellagā kramēṇa uttama bhakti yagunu - aṭuvaṃṭi bhakti prākṛta bhakti).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.