ప్రియలాభ నిమిత్తో హర్షః. (ప్రియమైనది లభించినందువలన కలుగు సంతోషము).
ఇష్ట వస్తు దర్శన జన్యం సుఖం ప్రియం, తల్లాభ జన్య సుఖం మోదః, లబ్ధస్య ఉపయోగ జన్యం సుఖం ప్రమోదః.
(ఇష్టమైన వస్తువు చూచినపుడు కలుగు సుఖము ప్రియము. అది లభించినపుడు కలుగు సుఖము మోదము - లభించినదానిని ఉపయోగించునపుడు కలుగు సుఖము ప్రమోదము).
priyalābha nimittō harṣaḥ. (priyamainadi labhiṃcinaṃduvalana kalugu saṃtōṣamu).
iṣṭa vastu darśana janyaṃ sukhaṃ priyaṃ, tallābha janya sukhaṃ mōdaḥ, labdhasya upayōga janyaṃ sukhaṃ pramōdaḥ.
(iṣṭamaina vastuvu cūcinapuḍu kalugu sukhamu priyamu. adi labhiṃcinapuḍu kalugu sukhamu mōdamu - labhiṃcinadānini upayōgiṃcunapuḍu kalugu sukhamu pramōdamu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.