← Back to ప · Booklets 31–40 (digitized file 4)

ప్రాణ యజ్ఞము prāṇa yajñamu

Original — తెలుగు

“అపానే జుహ్వతి ప్రాణం, ప్రాణే(అ)పానం తథా పరే |

ప్రాణాపానగతీ రుద్ధ్వా ప్రాణాయామ పరాయణాః |

అపరే నియతాహారాః ప్రాణాన్ ప్రాణేషు జుహృతి ||“. (శ్రీమద్భగవద్గీత - 4 - 29, 30)

“ఇదానీమాహ పార్థాయ ప్రాణాయామం చతుర్విధం |

జుహ్వత్యపాన వృత్తౌ చ ప్రాణ వృత్తిం తథాపరే |

పూరకాఖ్యం ప్రకుర్వంతి ప్రాణాయామం స దైవతే |

రేచకాప్రకుర్వంతి ప్రాణే(అ)పాన మితీతతే |

ముఖనాసికాభ్యం వాయోర్నిర్గమః ప్రాణికీగతిః |

విపరీత మతో(అ)పాన గమనం తేగతీ ఉ భే |

నిరుధ్య కుంభకం ప్రాణాయామం కుర్వంతి యోగినః ||“. (గీతాభావప్రకాశము - 4 - 190 to 193)

(నాలుగు విధముల ప్రాణాయామము యజ్ఞమని చెప్పబడినది - అది ఏలాగుననిన - అపానవాయువు వృత్తిలో ప్రాణ వాయువు వృత్తిని కొందఱు హోమము చేయుదురు - ఇది పూరకము - మరికొందఱు ప్రాణవాయువు నందు అపానవాయువును హోమము చేయుదురు. ఇది రేచకము - శరీరమునకు పైని గాలిలోని ప్రాణవాయువును లోపలికి పీల్చుట పూరకము - ప్రాణవాయువుచే ఊపిరితిత్తులను పూరించుట శరీరములోపల ఉన్న వాయువును వెలుపలికి విడుచుట రేచకము).

Transliteration

“apānē juhvati prāṇaṃ, prāṇē(a)pānaṃ tathā parē |

prāṇāpānagatī ruddhvā prāṇāyāma parāyaṇāḥ |

aparē niyatāhārāḥ prāṇān prāṇēṣu juhṛti ||“. (śrīmadbhagavadgīta - 4 - 29, 30)

“idānīmāha pārthāya prāṇāyāmaṃ caturvidhaṃ |

juhvatyapāna vṛttau ca prāṇa vṛttiṃ tathāparē |

pūrakākhyaṃ prakurvaṃti prāṇāyāmaṃ sa daivatē |

rēcakāprakurvaṃti prāṇē(a)pāna mitītatē |

mukhanāsikābhyaṃ vāyōrnirgamaḥ prāṇikīgatiḥ |

viparīta matō(a)pāna gamanaṃ tēgatī u bhē |

nirudhya kuṃbhakaṃ prāṇāyāmaṃ kurvaṃti yōginaḥ ||“. (gītābhāvaprakāśamu - 4 - 190 to 193)

(nālugu vidhamula prāṇāyāmamu yajñamani ceppabaḍinadi - adi ēlāgunanina - apānavāyuvu vṛttilō prāṇa vāyuvu vṛttini koṃdaṟu hōmamu cēyuduru - idi pūrakamu - marikoṃdaṟu prāṇavāyuvu naṃdu apānavāyuvunu hōmamu cēyuduru. idi rēcakamu - śarīramunaku paini gālilōni prāṇavāyuvunu lōpaliki pīlcuṭa pūrakamu - prāṇavāyuvucē ūpiritittulanu pūriṃcuṭa śarīramulōpala unna vāyuvunu velupaliki viḍucuṭa rēcakamu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.