(అయిదు వృత్తులుగల ప్రాణము తన అయిదు వృత్తులలోను జీవింప చేయు శక్తిచే శరీరమంతటను వ్యాపించియుండుట చేత ప్రాణమయము).
(ప్రాణమనగా వాయువు, దానితో నిండియున్నది, లేక అది ప్రచురముగా (ముఖ్యముగా, విపులముగా) గలది ప్రాణమయము - ప్రాణమ యమనుటవలన ఈ శరీరము అన్నరసమయము. శరీరములో పూర్తిగా వ్యాపించియుండి అన్నరసమును శరీరమంతటికి వ్యాపింపచేయుటచేత శరీరము అన్నరసమయము).
(ayidu vṛttulugala prāṇamu tana ayidu vṛttulalōnu jīviṃpa cēyu śakticē śarīramaṃtaṭanu vyāpiṃciyuṃḍuṭa cēta prāṇamayamu).
(prāṇamanagā vāyuvu, dānitō niṃḍiyunnadi, lēka adi pracuramugā (mukhyamugā, vipulamugā) galadi prāṇamayamu - prāṇama yamanuṭavalana ī śarīramu annarasamayamu. śarīramulō pūrtigā vyāpiṃciyuṃḍi annarasamunu śarīramaṃtaṭiki vyāpiṃpacēyuṭacēta śarīramu annarasamayamu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.