(ముక్కు ద్వారా, నోటిద్వారా వాయువు నిర్గమించుట ప్రాణగతి. దానికి వ్యతిరేకముగా క్రిందగా పోవుట అపానగతి).
(ముఖము, ముక్కు ద్వారా లోపలనున్న వాయువు పైకి వచ్చు శ్వాస ప్రాణ గతి. పైకి వచ్చిన గాలి లోపలికి ప్రవేశించుట ప్రశ్వాసము - ఇది అపాన వాయువు గతి పూరకమందు ప్రాణవాయువు గతి నిరోధించబడును. రేచకమందు అపానవాయువు నిరోధించబడును - కుంభకమందు ఈ రెండు వాయువులగతి నిరోధింపబడును).
(mukku dvārā, nōṭidvārā vāyuvu nirgamiṃcuṭa prāṇagati. dāniki vyatirēkamugā kriṃdagā pōvuṭa apānagati).
(mukhamu, mukku dvārā lōpalanunna vāyuvu paiki vaccu śvāsa prāṇa gati. paiki vaccina gāli lōpaliki pravēśiṃcuṭa praśvāsamu - idi apāna vāyuvu gati pūrakamaṃdu prāṇavāyuvu gati nirōdhiṃcabaḍunu. rēcakamaṃdu apānavāyuvu nirōdhiṃcabaḍunu - kuṃbhakamaṃdu ī reṃḍu vāyuvulagati nirōdhiṃpabaḍunu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.