← Back to ప · Booklets 31–40 (digitized file 4)

ప్రాణశోధన prāṇaśōdhana

Original — తెలుగు

“బాహ్య వాయోః అంతః ప్రవేశనం పూరకః, ప్రవేశితస్య నిరోధేన ధారణం కుంభకం, ధృతస్య బహిర్నిస్సారణం రేచకః, ప్రతికూలేన రేచక, పూరక కుంభ కైర్వా, యద్వా ఇడయా రేచనం, పింగళయా పూరణం, పునః పింగళయా రేచనం, ఇడయా పూరణం, ఇత్యేవం ప్రతికూలేన చిత్తం స్థిరం సత్, పునరపి అచంచలం యధాస్యాత్ తథా ప్రాణస్య మార్గం శోథయేత్ - తత్కర్మ శోధనం. ప్రాణే స్వవశే తద్బంధనం మనోపి స్వవశం భవేత్”.

(పైనున్న వాయువును ముక్కులోనికి పీల్చుట పూరకము. అట్లు ప్రవేశ పెట్టిన వాయువును నిరోధించి ధరించి యుండుట కుంభకము. అట్లు ధరించియుంచిన వాయువును పైకి వదలివేయుట రేచకము. ఈ పూరక కుంభక రేచక ములను వెనుకనుండి ముందుకు, ముందునుండి వెనుకకు గాని, లేక ఇడా నాడితో వాయువును రేచించి, పింగళానాడితో పూరించి, మరల పింగళానాడితో రేచించి ఇడానాడితో పూరించి - ఈ రీతిగా ఇటునుంచి అటు, అటునుంచి యిటు - ఈ ప్రకారముగా చేయుటచేత చిత్తమును స్థిరము చేసుకొని మరల చలింపకుండునట్లు ప్రాణము యొక్క మార్గమును శుద్ధి చేయవలయును. ఇట్లు చేయుట ప్రాణ శోధనము - ఇట్లు చేసిన ప్రాణవాయువు, మనస్సు వశములో నుండును).

Transliteration

“bāhya vāyōḥ aṃtaḥ pravēśanaṃ pūrakaḥ, pravēśitasya nirōdhēna dhāraṇaṃ kuṃbhakaṃ, dhṛtasya bahirnissāraṇaṃ rēcakaḥ, pratikūlēna rēcaka, pūraka kuṃbha kairvā, yadvā iḍayā rēcanaṃ, piṃgaḷayā pūraṇaṃ, punaḥ piṃgaḷayā rēcanaṃ, iḍayā pūraṇaṃ, ityēvaṃ pratikūlēna cittaṃ sthiraṃ sat, punarapi acaṃcalaṃ yadhāsyāt tathā prāṇasya mārgaṃ śōthayēt - tatkarma śōdhanaṃ. prāṇē svavaśē tadbaṃdhanaṃ manōpi svavaśaṃ bhavēt”.

(painunna vāyuvunu mukkulōniki pīlcuṭa pūrakamu. aṭlu pravēśa peṭṭina vāyuvunu nirōdhiṃci dhariṃci yuṃḍuṭa kuṃbhakamu. aṭlu dhariṃciyuṃcina vāyuvunu paiki vadalivēyuṭa rēcakamu. ī pūraka kuṃbhaka rēcaka mulanu venukanuṃḍi muṃduku, muṃdunuṃḍi venukaku gāni, lēka iḍā nāḍitō vāyuvunu rēciṃci, piṃgaḷānāḍitō pūriṃci, marala piṃgaḷānāḍitō rēciṃci iḍānāḍitō pūriṃci - ī rītigā iṭunuṃci aṭu, aṭunuṃci yiṭu - ī prakāramugā cēyuṭacēta cittamunu sthiramu cēsukoni marala caliṃpakuṃḍunaṭlu prāṇamu yokka mārgamunu śuddhi cēyavalayunu. iṭlu cēyuṭa prāṇa śōdhanamu - iṭlu cēsina prāṇavāyuvu, manassu vaśamulō nuṃḍunu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.