← Back to ప · Booklets 31–40 (digitized file 4)

ప్రాణవృత్తులు prāṇavṛttulu

Original — తెలుగు

“ప్రాణాపాన వ్యానో దాన సమానాః ప్రాణ వృత్తయః” “హృదాసన నాభి కంఠ సర్వాంగం స్థానం” (పైంగలోపనిషత్)

(ప్రాణము, అపానము, వ్యానము, ఉదానము, సమానము అనునవి యైదును ప్రాణవృత్తులు - వేరు వేరు పనుల నొనర్చునవియగు ప్రాణభేదముల నామములు. హృదయము, ఆసనము, నాభి, కంఠము, సర్వాంగములు అనునవి వీనికి స్థానములు)..

Transliteration

“prāṇāpāna vyānō dāna samānāḥ prāṇa vṛttayaḥ” “hṛdāsana nābhi kaṃṭha sarvāṃgaṃ sthānaṃ” (paiṃgalōpaniṣat)

(prāṇamu, apānamu, vyānamu, udānamu, samānamu anunavi yaidunu prāṇavṛttulu - vēru vēru panula nonarcunaviyagu prāṇabhēdamula nāmamulu. hṛdayamu, āsanamu, nābhi, kaṃṭhamu, sarvāṃgamulu anunavi vīniki sthānamulu)..

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.