← Back to ప · Booklets 31–40 (digitized file 4)

ప్రాణవ్యాపారాః prāṇavyāpārāḥ

Original — తెలుగు

“స్వపన్ స్వనన్ ఉన్మిషన్, నిమిషన్” ఇతి ప్రాణవ్యాపారాః. స్వాపస్య తమో వృత్తిత్వేపి ప్రాణాధీనత్వం సిద్ధం, “ఉన్మిషన్ నిమిషన్” - ఇతితు వ్యానాఖ్య వ్యాన వ్యాపారః. ‘స్వసన్’ ఇతి ప్రాణ సంజ్ఞిక ప్రాణ విశేషవ్యాపారః. “గృహ్ణన్” ఇతి ప్రాణివ్యాపారపరోపి అపాన వ్యాపారస్య తంత్రేణ గ్రాహకః.

(నిద్రించుట, ఊపిరితీయుట, కండ్లు తెఱచుట, మూయుట అనునవి ప్రాణముయొక్క వ్యాపారములు - నిద్రించుట తమోగుణముయొక్క వ్యాపారమైనను అది ప్రాణాధీనమే. కండ్లు తెఱుచుట మూయుట యనునవి వ్యానవాయువు యొక్క వ్యాపారమే. ఊపిరి తీయుట యనునది ప్రాణము లేక ముఖ్య ప్రాణము యొక్క విశేష వ్యాపారము - “గృహ్ణన్” (గ్రహించుట, పట్టుకొనుట అనునవి చేతులు చేయు పని అయినను అపానము అనుప్రాణము యొక్క వ్యాపారమే).

Transliteration

“svapan svanan unmiṣan, nimiṣan” iti prāṇavyāpārāḥ. svāpasya tamō vṛttitvēpi prāṇādhīnatvaṃ siddhaṃ, “unmiṣan nimiṣan” - ititu vyānākhya vyāna vyāpāraḥ. ‘svasan’ iti prāṇa saṃjñika prāṇa viśēṣavyāpāraḥ. “gṛhṇan” iti prāṇivyāpāraparōpi apāna vyāpārasya taṃtrēṇa grāhakaḥ.

(nidriṃcuṭa, ūpiritīyuṭa, kaṃḍlu teṟacuṭa, mūyuṭa anunavi prāṇamuyokka vyāpāramulu - nidriṃcuṭa tamōguṇamuyokka vyāpāramainanu adi prāṇādhīnamē. kaṃḍlu teṟucuṭa mūyuṭa yanunavi vyānavāyuvu yokka vyāpāramē. ūpiri tīyuṭa yanunadi prāṇamu lēka mukhya prāṇamu yokka viśēṣa vyāpāramu - “gṛhṇan” (grahiṃcuṭa, paṭṭukonuṭa anunavi cētulu cēyu pani ayinanu apānamu anuprāṇamu yokka vyāpāramē).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.