← Back to ప · Booklets 31–40 (digitized file 4)

ప్రాప్త ప్రాప్తవ్యము prāpta prāptavyamu

Original — తెలుగు

ఒక వస్తువు పొందియున్నను భ్రాంతి చేత అది పొందబడలేనిదానివలె అది తోచి పొందబడవలయునని కోరబడుట. కంఠమునందు హారము ధరించియు భ్రాంతి చేత హారము లేదు అనుకొని, దాని పొందవలెనను కోరుట.

Transliteration

oka vastuvu poṃdiyunnanu bhrāṃti cēta adi poṃdabaḍalēnidānivale adi tōci poṃdabaḍavalayunani kōrabaḍuṭa. kaṃṭhamunaṃdu hāramu dhariṃciyu bhrāṃti cēta hāramu lēdu anukoni, dāni poṃdavalenanu kōruṭa.

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.